ఘనంగా అంబేద్కర్ వర్ధంతి నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 6 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
డిసెంబర్ 6 వలి మండల రిపోర్టర్ యాడికి
భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా యాడికి మండలం కేంద్రంలోని హైస్కూల్ నందు ఉన్న డాక్టర్ బాబా అంబేద్కర్ గారి విగ్రహానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఎమ్మార్పీఎస్ టీం ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాడికి సర్పంచ్ పండు శ్రీరాములు మాదిగ
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాతకుట్ల బాలు మాదిగ గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు మాదిగ
అధికార ప్రతినిధి చిరంజీవి మాదిగ ప్రధాన కార్యదర్శి జానకి రాముడు మాదిగ ఎమ్మార్పీ సీనియర్ నాయకులు
నరసింహులు మాదిగ సూర్యుడు మాదిగ వెంకటరాముడు మాదిగ రామాంజనేయులు మాదిగ కుళ్లాయప్ప మాదిగ నాగార్జున మాదిగ సుబ్బరాయుడు మాదిగ సూర్యనారాయణ మాదిగ తదితరులు పాల్గొన్నారు
