PS Telugu News
Epaper

ఘనంగా గీతా విద్యాలయం పాఠశాల నూతన భవనం ప్రారంభం

📅 09 Mar 2026 ⏱️ 2:20 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 09.

చండూరు మున్సిపాలిటీ స్థానిక కస్తాల రోడ్డు లో నిర్మించిన గీతా విద్యాలయం పాఠశాల నూతన భవనాన్ని పులతో అలంకరించి అనంతరం గీతా విద్యా సంస్థల ప్రిన్సిపాల్ పోలోజు నర్సింహా చారి దంపతులు నూతన భవనం లో సత్యనారాయణ వ్రతం చేసి భవనాన్ని ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో గీతా విద్యాలయం ఉపాధ్యాయ బృందం మరియు విధ్యార్దులు మరియు తల్లిదండ్రులు , ప్రముఖ వ్యాపార వేత్తలు , స్థానిక రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top