PS Telugu News
Epaper

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

📅 26 Feb 2026 ⏱️ 7:16 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{పయనించే సూర్యుడు} {ఫిబ్రవరి 27మక్తల్ }

గురువారం ఉదయం పది గంటలకు మంతన్ గోడ గ్రామం మక్తల్ మండలం నారాయణ పేట జిల్లా పరిధిలో మంతన్ గోడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది కలెక్టర్ గా .జి కావేరి అడిషనల్ కలెక్టర్ గా .డి అనూష డిఈఓ గా .కే జ్యోతి డిప్యుటీ డిఈఓ గా .సి శిరీష ఏంఈఓ గా .కే నరేష్ ప్రధాన ఉపాధ్యాయులు md అబ్దుల్ ఖదీర్ చాలా మంది వీడిర్తిని విద్యార్థులు వివిధ సబ్జెక్టు ప్రధాన పాత్ర పోషిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Scroll to Top