PS Telugu News
Epaper

చలో బీసీల గర్జన కరపత్రం విడుదల

📅 23 Oct 2025 ⏱️ 6:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{పయనించే సూర్యుడు }న్యూస్ అక్టోబర్24}

గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మక్తల్ ఐబి దగ్గర అఖిలపక్ష నాయకుల ఆధ్వఅఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలోర్యంలో చలో బీసీల గర్జన కరపత్రం విడుదల చేయడం జరిగింది ” బీసీల గర్జనకై దండుగట్టు కథలరా” అంటూ నినాదాలు చేయడం జరిగింది అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఈనెల 29న జరగబోయే చలో బీసీల గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు బీసీల ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని అనంతరం స్థానిక ఎలక్షన్లకు ముందుకు వెళ్లాలని అఖిలపక్ష నాయకులు మాట్లాడటం జరిగింది భారతదేశంలో జనాభా ప్రాతిపదికన ఎవరి వాటా వాళ్లకు దక్కే క్రమంలో బీసీలకు సైతం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అఖిలపక్ష నాయకులు మాట్లాడటం జరిగింది బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించండి ఎడల తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో చలో బీసీల గర్జన సభధ్యక్షులు కెవి నరసింహ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓబ్లపూర్ తిమ్మప్ప జ్యోతి రావు పూలె బీసీ సంగం అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు మదాసి కురుబ తాలూకా ఉపాధ్యక్షులు జి నర్సిములు జి రంగప్ప యాదవ్ బీసీ ఐక్య వేదిక రాష్ట్ర కోశాధికారి అశోక్ కొత్తపల్లి కుమ్మరి ఆంజనేయులు నరసింహ హన్మంత్ కెవి నరసింహ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు

Scroll to Top