PS Telugu News
Epaper

చెజర్ల లో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి వేడుకలు

📅 02 Sep 2025 ⏱️ 2:33 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అదేశాలతో చేజర్ల మండల వైసీపీ కన్వీనర్ బోయిళ్ళ మాలకొండ రెడ్డి సూచనలతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి వేడుకలు నిర్వహించారు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు వైయస్సార్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.వైయస్ఆర్ రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ బూత్ కమిటీ అధ్యక్షులు బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి, జెడ్పిటిసి పార్థసారథి, ఆత్మకూరు నియోజకవర్గ ,రైతు విభజన అద్యక్షులు ఉగ్గుముడి రఘురామిరెడ్డి వాలంటరీ విభాగ అధ్యక్షులు ఒంటేరు సుధీర్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,శేఖర్ రెడ్డి. వెంకటరత్నం నాయుడు. సుందర్ రామిరెడ్డి,కృష్ణ వేణి,షేక్ బషీర్. మహమ్మద్ రఫీ, శ్రీనివాస్ నాయుడు,వెంకట కృష్ణ, రామచంద్రయ్య యాదవ్, వెంకటరెడ్డి,నాగ రామసుబ్బారెడ్డి, చిరంజీవి, రసూలు,పాలకొండ రత్న రెడ్డి,సుధాకరరెడ్డి,అజ్మీర్,కుప్ప మల్లి . శ్రీహరి,పెద్దిరెడ్డి కృష్ణా రెడ్డి ,రాజశేఖరరెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top