చేజర్లలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు
పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ రావి పెంచల రెడ్డి . మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ రావి లక్ష్మీ నరసారెడ్డి ల ఆధ్వర్యంలో చేజర్ల గ్రామం లోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం నందు ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ , చేజర్ల మండల బీజేపీ అధ్యక్షులు గుండాల విజయభాస్కర్ రెడ్డి , బూదల్ల పెంచలరెడ్డి,దొడ్డంరెడ్డి హజరత్ రెడ్డి,తూమాటి పాపిరెడ్డి, రావి కృష్ణారెడ్డి,తూమాటి వీరారాఘవరెడ్డి, దొడ్డంరెడ్డి హజరత్ రెడ్డి,పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి, గడ్డం వెంకటరమణ రెడ్డి,గడ్డం ఆది పెంచలనరసరెడ్డి,నెల్లూరు సుబ్బారెడ్డి, కముజుల దొరస్వామి రెడ్డి,చల్లా సుధాకర్ రెడ్డి,నెల్లూరు వెంకటేశ్వర్లు, అరవ దామోదర్ రెడ్డి,వరికూటి ప్రేమ్ చంద్,ఆత్మకూరు వెంకటేశ్వర్లు ఆచారి, ఆత్మకూరు సుబ్బారాయుడు ఆచారి, దేవతి రమేష్ బాబు, రంపాటి ప్రసాద్,ఒంటేరు సుధీర్ రెడ్డి,చల్లా సుధీర్ రెడ్డి,బొరిగర్ల రాధాకృష్ణ,యనమల నరసింహులు,గడ్డం వెంకటకృష్ణారెడ్డి, గడ్డం వెంకటరమణ రెడ్డి, ఓర్సు పెంచలయ్య,మాదాల కమలేష్,బొగ్గవరపు సుధాకర్,బొగ్గవరపు తేజ, ఆత్మకూరు యానాదయ్య,మరియు గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు
