PS Telugu News
Epaper

చేజర్ల భవిత కేంద్రం లో ప్రపంచ దివ్యంగుల దినోత్సవం

📅 06 Dec 2025 ⏱️ 3:27 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

చేజర్ల మండలంలోని ఎంపీపీ ఎస్ చేజర్ల మెయిన్ పాఠశాల లో భవిత కేంద్రంలో శనివారం ప్రపంచ దివ్యంగుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ-1 జి ఇందిరా ఎంఈఓ 2 డిసి మస్తానయ్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు చేజర్ల కాంప్లెక్స్ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శ్రావణ్ ఎంపీపీ ఎస్ చేజర్ల మెయిన్ పాఠశాల హెడ్ మాస్టర్ టి మోహన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కే లక్ష్మి జ్ఞానేశ్వరి మేడం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మెహతాబ్ మేడం దివ్యాంగుల దినోత్సవం గురించి క్లుప్తంగా ప్రభుత్వ సదుపాయాల గురించి పిల్లల తల్లిదండ్రులు వివరించడం జరిగింది ఐఆర్పీలు షేక్ మస్తాన్ వలి . సిహెచ్ సునీత ఐఈడీఎస్ షేక్ అన్సర్ భాష భవిత కేంద్రం లో మండలం జరిగే యాక్టివిటీస్ గురించి సర్వ శిక్ష అభియాన్ ద్వారా కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరించడం జరిగింది ఈ ప్రోగ్రాం లో మండలంలోనించి దివ్యాంగుల పిల్లలు . తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది . దివ్యాంగులని పిల్లలకు ఆటలు ఫోటోలు పాల్గొన్న విజేతలకు బహుమతు అందించడం జరిగింది పిల్లలు తల్లిదండ్రులకు భోజనం ఏర్పాటు జరిగింది భోజనం అందించిన దాతలు అయినటువంటి వారికి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్. సునీత రమణ. విద్యార్థి విద్యార్థులు సీఆర్పీలు. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top