చేజర్ల లో ఘనంగా అంబేద్కర్ 69వ వర్ధంతి
పయనించే సూర్యుడు డిసెంబర్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య )
దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు, భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69 వర్ధంతి వేడుకలు సందర్భంగా మండల కేంద్రమైన చేజర్ల బస్టాండ్ సెంటర్లో వెలసి ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు.అర్పించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు బి .వీర రాఘవరెడ్డి దళిత నాయుకులు ఎర్రగుంట పెంచలయ్య. మన్నేపల్లి తిరుపతయ్య. ఆత్మకూరు. గణేష్. ఆర్. సింగరయ్య. సీనయ్య. దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు