జనసేన పార్టీ మక్తల్ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్. ఆధ్వర్యంలో కృష్ణ మండలాల్లో వివిధ పార్టీల నుండి భారీగా చేరికలు
{ పయనించే సూర్యుడు} {మార్చ్ 11 }
ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం గూడెబళ్లూరు గ్రామం లో.పూజారి కృష్ణమూర్తి ,చక్రవర్తి మరియు గడిపేటి ఆంజనేయులు చొరవతో.రాష్ట్ర యువజన విభాగం ఆడ్ హాక్ కమిటీ సభ్యులు మరియు మక్తల్.జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్. ఆధ్వర్యం లో
గ్రామ యువకులు జనసేనపార్టీ ఆశయాలు పవన్‌కల్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి క్రియాశీల్ సభ్యత్వం తీసుకొని పార్టీ కండువా కప్పుకుని పార్టీ లో చేరడం జరిగింది డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ
ఈ రోజు గూడెబళ్లూర్ గ్రామ యువకులు రాష్ట్రం లో అధికారం లో ఉన్న పార్టీ బలంగా ఉన్న ప్రతిపక్షాలు కడునకుని ఒక అడుగు ముందుకు వేసి జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. పార్టీ ని రాజకీయం లాభాపేక్ష లేకుండా పార్టీ నడుపుతున్న వైనం చూసి స్వచందంగా పార్టీ లో చేరడం జరిగింది ముందు ముందు మనమంతా యువకులం అందరం కలిసి పార్టీ బలోపేతం కోసం ప్రజల సమస్యల కోసం తెలంగాణ సామాజిక న్యాయం కోసం పోరాడాలని ఇంటింటికి జనసేన పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని ప్రజలకు మనవంతుగా అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు మరియు అదేవడంగా ప్రతి ఒక్కరూ క్రియా శీల సభ్యత్వం తీసుకోవాలని పార్టీ కోసం పని చేసే జనసైనికి కోసం మన పవన్ కళ్యాణ్. ఐదు లక్షల ఇన్స్యూరెన్స్ పథకం తీసుకొచ్చారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క జనసైనికుడు వినియోగించుకోవాలని ఆయన అన్నారు
పార్టీ లో చేరినవారు పూజారి కృష్ణమూర్తి ,గడిపేటి ఆంజనేయులు,చాపలి శ్రీకాంత్,రవి,బాబు,ఆనంద్ ,తేజ,సాబయ్య.గిర్కమాదేవ్,శేఖర్,వెంకటేష్,కృష్ణ,వెంకటేష్ ,దేవు రాజు తదితరులు చేరడం జరిగింది

