PS Telugu News
Epaper

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

📅 03 Jan 2026 ⏱️ 5:01 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 04/01/26

గాంధారి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మహిళా విద్యకు పునాదులు వేసిన మహానీయురాలు శ్రీ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని గాంధారి గ్రామంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, విడిసి చైర్మన్ ఆకుల రామస్వామి, మాజీ మండల కో ఆప్షన్ మెంబర్
ముస్తఫా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నేరెళ్ల సంతోష్, ఉపాధ్యక్షుడు
చీమల్ వార్ శ్రీనివాస్,జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజు, రవి, రాజేష్, రాకేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top