జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
పయనించే సూర్యుడు గాంధారి 24/01/26
జాతీయ బిసి సంక్షేమ సంఘం గాంధారి మండల కమిటీ ఆధ్వర్యంలోసుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గాంధారి సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు నేరెళ్ల సంతోష్, ఉపాధ్యక్షులు చీమల్ వార్ శ్రీనివాస్, దోళ్ళు లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీలు రాకేష్, సామల రాజు, టౌన్ ఉపాధ్యక్షులు తాటిపాముల శివ, సెక్రటరీ అరెకటిక మోతిలాల్,తూర్పు రమేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆకుల రాకేష్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ సాయికుమార్,విడిసి ఉపాధ్యక్షులు చాకలి మోహన్, వార్డు మెంబర్ చాకలి శ్రీకాంత్, జంగం సంతోష్,గంగాధర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు