గోల్డ్‌మ్యాన్‌ను లక్ష్యంగా పెట్టుకుని డిమాండ్ చేసిన గ్యాంగ్
పయనించే సూర్యుడు న్యూస్ :రాజస్థాన్‌లోని చిత్తౌర్‌గఢ్‌కు చెందిన వ్యాపారి కన్హయ్యలాల్ ఖాటిక్‌ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. సుమారు 3.5 కిలోల బంగారం ధరించి కనపడే కన్హయ్యలాల్ ఖాటిక్‌ను గోల్డ్‌మ్యాన్, చిత్తౌర్‌గఢ్ బప్పి లహరిగా పిలుస్తారు.తాము రోహిత్ గోదారా గ్యాంగ్‌కు చెందిన వారిమని చెప్పుకుంటూ తనకు కొందరు వ్యక్తులు బెదిరింపు కాల్ చేశారని బప్పి లహరి చెప్పారు. బప్పి లహరి పండ్ల వ్యాపారం చేస్తుంటారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘గోల్డ్‌మ్యాన్’కు రెండు రోజుల క్రితం మిస్డ్ కాల్ వచ్చింది. […]




