అమిత్ షా దత్తపుత్రుడు ఫొటోలు బయటపడ్డాయి—డీకే శివకుమార్‌తో ప్రత్యేక సందర్భం
పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని కార్యాలయంలో ఉన్నతాధికారిగా, అమిత్ షా దత్తపుత్రుడిగా నమ్మించి, ఓ వైద్యుడిని రూ.2.7 కోట్లకు మోసం చేసిన హై-ప్రొఫైల్ కేటుగాడు సుజయేంద్రను విజయనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి అనుమతులు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఈ మోసానికి పాల్పడ్డాడు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పలువురు ప్రముఖులతో ఫోటోలను చూపించి నమ్మించాడు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.తాను ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారినని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దత్తపుత్రుడిని అని చెప్పుకుంటూ […]




