మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది: ఆయుధాలు వీడతాం, అవసరమైన పని చేయాలి
పయనించే సూర్యుడు న్యూస్ :మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖ విడుదల చేసింది. తాము ఇకనుంచి ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు మూడు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సీఎంలకు మావోయిస్టు పార్టీ ఎంఎంసీ కమిటీ జోన్ ప్రతినిధి అనంత్ ఓ లేఖ విడుదల చేశారు. ఈ లేఖను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, హోం మంత్రి జయ్ శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌లకు రాస్తూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ […]




