నేను రిటైర్ అయ్యే సరికి భారత్ నంబర్ వన్—బాలికల బ్యానర్ మోదీని ఆకట్టుకుంది
పయనించే సూర్యుడు న్యూస్ :దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై యువతలో ఉన్న అపారమైన విశ్వాసాన్ని చాటిచెప్పిన ఒక అరుదైన సంఘటన కోయంబత్తూరులో జరిగింది. రైతుల సదస్సులో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సభలో కూర్చున్న ఇద్దరు పాఠశాల బాలికల వైపు దృష్టి సారించి, తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. “నేను రిటైర్ అయ్యేనాటికి భారత్ ప్రపంచంలో నంబర్ 1 ఆర్థిక శక్తిగా మారుతుంది” అనే సందేశం ఉన్న బ్యానర్‌ను శ్రీంగా, మిథ్రా అనే ఆ బాలికలు […]




