కొత్త వైరస్ ప్రభావం: ముగ్గురు మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన
పయనించే సూర్యుడు న్యూస్ :మరో వైరస్ దూసుకొస్తుంది. ఆఫ్రికా దేశంలో మార్బర్గ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా ఇథియోపియాలోని దక్షిణ ప్రాంతంలో ముగ్గురు మరణించినట్లు ధృవీకరించింది. దీంతో పాటు ఈ ప్రాణాంతక రక్తస్రావ వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి ఆరోగ్య అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదకరమైన ఎబోలాగా పరిగణించే ఈ వైరస్ కారణంతో పొరుగు దేశాలు అప్రమత్తమయ్యాయి. దక్షిణ సూడాన్‌కు సరిహద్దులోని ఓమో ప్రాంతంలో ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ముగ్గురు మరణించినట్లు ఆరోగ్య మంత్రి మెక్‌డెస్ […]




