సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేతిలో భార్య హత్య.. దర్యాప్తులో కీలక విషయాలు
పయనించే సూర్యుడు న్యూస్ :బెంగళూరులో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం (డిసెంబర్ 23) సాయంత్రం 40 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్యను కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆ ఇంజనీర్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.బాధితురాలు భువనేశ్వరి (39) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బసవేశ్వరనగర్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. […]




