డీఎన్ఏ చెప్పిన నిజం: బాంబు పేల్చిన మృగం
పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ కారు పేలుడు అసలు నిందితుడిని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కారు నడిపింది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని తేల్చాయి. ఉమర్ డీఎన్ఏ అతడి తల్లి డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే జైష్-ఏ-మొహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసిన ఆ పెద్ద ఉగ్రవాద కుట్ర ఏమిటో ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనకు […]




