మహిళా జట్టు విజయం దేశాన్ని ఉత్సాహపరిచింది – సినీ ఇండస్ట్రీ అభినందనల వెల్లువ
పయనించే సూర్యుడు న్యూస్ :ఇండియన్ క్రికెట్ హిస్టరీలో నవంబర్ 2 మరచిపోలేని రోజు. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన కల నేరవేరిన రోజు. మహిళా ప్రపంచకప్‌లో మన నారీమణులు విజేతలుగా నిలిచిన రోజు. తొలిసారి ఉమెన్స్ క్రికెట్ టీమ్ విశ్వ విజేతలుగా ఆవిర్భవించారు. వరల్డ్‌కప్‌ను గెలుచుకున్నారు. ఈ విజయాన్ని యావత్ భారతదేశం ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ విజయంపై సినీ సెలబ్రిటీలు ఎక్స్ వేదికగా స్పందించారు. ఉమెన్స్ క్రికెట్ టీమ్‌ను అభినందించారు. ‘ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇదొక […]




