బంగారం ధర క్షీణత! చైనా నిర్ణయం ప్రభావం – తులం రూ. 1 లక్షలోపేనా?
పయనించే సూర్యుడు న్యూస్ :మారుతున్న అంతర్జాతీయ పరిణామాలు నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,900 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,53,000 పలుకుతోంది. నిజానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా మారుతున్న […]




