“భారత యువత దెబ్బకు పాక్ జట్టు ఉక్కిరిబిక్కిరి: నఖ్వీ ఆగ్రహం ఎందుకు?”
పయనించే సూర్యుడు న్యూస్ : అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆరోపించారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీమిండియా కుర్రాళ్లు తమ ఆటగాళ్లను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. క్రీడల్లో రాజకీయాలను చొప్పించకూడదని హితవు పలికిన ఆయన, ఈ విషయాన్ని అధికారికంగా ఐసీసీకి నివేదిస్తామని చెప్పారు. మైదానంలో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లోపించిందని నఖ్వీ విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పాక్ అండర్-19 జట్టు మెంటార్‌గా […]




