PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

మధురలో బస్సులు దగ్ధం: మృతుల సంఖ్య 13కి చేరింది

పయనించే సూర్యుడు న్యూస్ :ఉత్తరప్రదేశ్‌ మధురలో ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే 127వ మైలురాయి వద్ద ఒక్కసారిగా ఏడు బస్సులు, 3 కార్లు ఢీ కొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య 13కు చేరింది. కాగా, ఇందులో మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులు, కార్లు కొన్ని నిమిషాల్లోనే కాలిపోయాయి. అయితే మొదట బస్సులోని నలుగురు ప్రయాణికులు మరణించిన ధృవీకరించిన అధికారులు.. అనంతరం మృతుల […]

జాతీయ-వార్తలు

ఇది కదా టైమింగ్.. గుండెపోటు క్షణంలో ఆ చర్య తప్పనిసరి!

పయనించే సూర్యుడు న్యూస్ :అరోగ్యంగా ఉండే వ్యక్తులకైనా ఎప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తుతుందో ఎవరూ ఊహించలేరు. నడుచుకుంటూ వెళ్లే వ్యక్తి సడెన్‌గా కుప్పకూలిపోవచ్చు. జిమ్‌లో వర్కౌట్లు చేసే యువకులకు హఠాత్తుగా హార్ట్‌స్ట్రోక్‌ రావొచ్చు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే సరిగ్గా అలాంటి సమయంలోనే పక్కన ఉన్న వ్యక్తులు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ప్రాణాలు దక్కొచ్చని ఈ వైరల్ వీడియో నిరూపిస్తోంది.ఉత్తరప్రదేశ్‌లో

జాతీయ-వార్తలు

జోర్డాన్‌తో ఐదు కీలక ఒప్పందాలను సంతకం చేసిన ప్రధాని మోదీ

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని మోదీ సోమవారం జోర్డాన్ పర్యటనకు వెళ్లగా.. అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా ఆ దేశ రాజు అబ్దుల్లా-2 ఇబిన్ అల్ హుసేన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలు, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు రెండు దేశాల మధ్య దౌత్య, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ కీలక భేటీలో రెండు దేశాల మధ్య పలు అగ్రిమెంట్లు జరిగాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

యువకుడు ప్రియురాలిని చంపి మరోకరితో పెళ్లి: ఉత్తరప్రదేశ్‌లో దారుణం

పయనించే సూర్యుడు న్యూస్ :ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి దారుణ హత్య గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహారన్పూర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ తన ప్రియురాలని హత్య చేశాడు. ఈ ఘటన యూపీలో కలకలం రేపింది. తన ప్రియురాలి తల నరికి మృతదేహాన్ని హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో విసిరేశాడు. బాధిత యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సహారన్పూర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ బిలాల్

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

CM నితీశ్‌పై తీవ్ర విమర్శలు.. సభలో చోటుచేసుకున్న ఘటన కలకలం

పయనించే సూర్యుడు న్యూస్ :పదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. 20 ఏళ్లు బిహార్‌కు సీఎంగా చేసిన అపారమైన ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నోడు.. కూటములు మార్చి కుర్చీల్ని నిలబెట్టుకోవడంలో మహామహా ఘటికుడు. సింగిల్ హ్యాండ్‌తో పార్టీని నడిపించే నిఖార్సయిన ఖద్దరు చొక్కా నితీశ్‌కుమార్‌.. అడపాదడపా ఆవారా పనులతో ఇలా అభాసుపాలౌతున్నారు ఎందుకు? హోదాకు తగ్గ హుందాతనమెక్కడ? బిహార్ పెద్దాయనకేమైందసలు? ఎక్కడంటే అక్కడ ప్రధాని మోదీ కాళ్లకు మొక్కబోయి.. వద్దు మొర్రో అంటున్నా పరాయి మహిళ మెళ్లో దండేసి… తాజాగా ఓ

Scroll to Top