అగ్నికి ఆహుతైన బస్సులు.. ఘటనపై విచారణ ప్రారంభం
పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదంచోటు చేసుకుంది. రోడ్డుపై పలు బస్సులు, కార్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సుల్లో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అందిన సమాచారం మేరకు మొత్తం 4 బస్సులకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటం వల్ల బస్సులు మంటల్లో కాలిపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం […]




