ఇండిగో పైలట్ ఒక మాటతో సోషల్ మీడియా వైరల్: ప్రజలను మనసుల్ని గెలిచాడు!
పయనించే సూర్యుడు న్యూస్ :ఇండిగోలో సంక్షోభం ఏడో రోజుకు చేరింది. సోమవారం 150కి పైగా, ఆదివారం 650కి పైగా విమానాలను సంస్థ రద్దు చేసింది. పైలట్ విశ్రాంతికి సంబంధించిన కొత్త రూల్స్ కారణంగా సిబ్బంది కొరత ఏర్పడింది. వందలాది ఇండిగో విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ఇండిగో పైలట్ చూపిన చొరవ అందరి మనసులను గెలుచుకుంది. విమానంలో ప్రయాణికులకు క్షమాపణ చెబుతూ ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇండిగో […]




