“నా పెళ్లికే నేనే వెళ్లలేకపోతున్నా!”—పెళ్లికుముందు ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న యువకుడు
పయనించే సూర్యుడు న్యూస్ : ఇండిగో విమానాల రద్దు కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఎయిర్ పోర్టుల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ అనూహ్య అంతరాయం వల్ల పెళ్లి పనుల మీద వెళ్లాల్సిన వధూవరులు వారి కుటుంబాలు అనుకోని కష్టాల్లో చిక్కుకున్నారు. ఒక జంట వీడియో కాల్ ద్వారా తమ వివాహ రిసెప్షన్‌కు హాజరు కాగా మరికొందరు వేడుకలను రద్దు చేసుకునేందుకు లేదా తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు పరుగులు […]




