PS Telugu News
Epaper

జి ఎన్ టి రోడ్డు ఆక్రమణ లను తొలగిస్తున్న ఆర్ అండ్ బి అధికారులు

📅 10 Feb 2026 ⏱️ 4:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ టౌన్ లో జి ఎన్ టి టిరోడ్డు గతంలో ఆక్రమణకు గురైంది అయిందని సూర్యుడు పేపర్లో వచ్చిన కథనాలు మేరకు ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డుని విస్తరణ చేస్తున్నారు ఇంతకుముందు ఉన్న రోడ్డులో ఆక్రములను తొలగించి రోడ్డు వెడల్పు చేసి అక్కడ ఉన్న స్థానంలో కొత్త రోడ్డు వేస్తున్నారు జనాభా పెరుగుదలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ చేస్తున్నారు ! రోడ్డు విస్తీర్ణానికి అడ్డుగా ఉన్న ఎంత పెద్ద వారేనా రోడ్డుని అక్రమిస్తే ఆక్రమణలను తొలగిస్తారు.ఇందుకు నిదర్శనం చందన షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు ని ఆక్రమించిన సిమెంట్ తో పర్మిట్ నిర్మాణాన్ని తొలగించారు చేపట్టారు ఇప్పుడు రోడ్డు విస్తరణలో భాగంగా ఆక్రమణ తొలగిస్తున్నారు చట్టానికి అనుగుణంగా చట్టం తన పని తాను చేస్తుంది అడ్డు వచ్చిన బిల్డింగ్ నైనా ఆక్రమించిన రోడ్డునైన పునాదులతో సహా తొలగిస్తుంది చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే? ఈ కొత్త రోడ్డు వేసిన తర్వాత మరల చందన షాపింగ్ మాల్ ఎదుట ఆర్ అండ్ బి రోడ్డు నీ షాపింగ్ మాల్ యాజమాన్యం మరల రోడ్డుని ఆక్రమించకుండా ఆర్ అండ్ బి అధికారులు చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు

Scroll to Top