జోహార్ అన్న కి జోహార్ రంగన్నకి జోహార్
పయనించే సూర్యుడు డిసెంబర్ 26 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
జనం కోసం పుట్టిన నాయకుడు జనంలో నుంచి పుట్టిన నాయకుడు మన రంగన్న అట్టడి కి పోతున్న జనం కోసం జనంలో నుంచి పుట్టిన నాయకుడు మన రంగన్న పేదల కోసం అహర్నిశలు కష్టపడే రంగన్న ప్రజలకు కష్టం వచ్చిందంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ప్రజల కోసం పరిగెత్తగలిగే నాయకుడే మన రంగన్న రాజకీయాలకు రాకముందు విజయవాడ మొత్తం బానిస సంకెళ్లు లో ఉంది ఆ సంకెళ్లు తెంచటానికి నడుము బిగించిన నాయకుడే మన రంగన్న నాలుగు పదుల వయసులో ప్రభుత్వాన్ని గడగడలానిచ్చిన వ్యక్తి మన రంగన్న కష్టం విలువ తెలిసిన నాయకుడు మన రంగన్న బడుగు బలహినవర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు మన రంగన్న ఆయన దయ గుణానికి ఆయన జాలి గుండు కి ఏ నాయకుడు సరి సాటి రారు ఆయన్ని అదుపు చేయలేక అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తే జైల్లో నుంచి ఇండిపెండెంట్ గ నామినేషన్ వేసి గెలుపొందిన ఒకే ఒక నాయకుడు మన రంగన్న ఇండియన్ హిస్టరీ లోనే ఇలాంటి గొప్ప నాయకుడిని చూసి ఉండరు ఇలాంటి నాయకుడు మన నుంచి దూరమై నేటికీ 37వ వర్ధంతి ఆ మహనీయుడికి జనం గుండెల్లోనే నీరాజనం పలుకుతున్నారు ఆయనే మన నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అన్నకి జోహార్
