PS Telugu News
Epaper

టి.డి.పి.నాయకులు కార్యకర్తలునడుమ విశ్వనాథ్ జన్మదిన వేడుకలు.

📅 20 Dec 2025 ⏱️ 6:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

మండల కేంద్రమైన యాడికినందు పాతవిజన్ స్కూల్ ప్రాంగణంనందు జె.సి.కుటుంబ అభిమాని,జె.సి.అస్మిత్ రెడ్డి అనుచరుడు విశ్వనాధ్ జన్మదిన వేడుకలుటి.డి.పి. నాయకులు,కార్యకర్తలు, విశ్వనాధ్అభిమానుల నడుమజన్మదిన వేడుకలుఅంగరంగ వైభవంగానిర్వహించారు. పలువురుటి.డి.పి. నాయకులు,కార్యకర్తలు విశ్వనాథ్ తో కేక్ కట్ చేయించిజన్మదిన శుభాకాంక్షలుతెలిపారు. ఈ కార్యక్రమంలో తె.దే.పా.మండలకన్వీనర్ దడియాల ఆదినారాయణ,జనసేన మండలకన్వీనర్ కోడి సునీల్ కుమార్,తె.దే.పా. సీనియర్ నాయకులు గొర్తి రుద్రమ నాయుడు,టి.డి.పి. కులశేఖర్ నాయుడు, పట్టణఅధ్యక్షుడువెలిగండ్ల ఆదినారాయణ,బీ.సీ.సెల్ అధ్యక్షుడు తిరంపురంనీలకంఠ, మైనార్టీ అధ్యక్షుడు సుబహాన్,దాసరి రామచంద్ర,బద్దెల రాముడు,నరసింహ చౌదరి,గుండా నారాయణ స్వామి,సెల్ పాయింట్ చాంద్ భాషా,రహంతుల్లా, ఫైబర్ చందు,మాయకుంట్ల నారాయణస్వామి,నంద్యాల రంగస్వామి, కూన వెంకటస్వామి,గన్నెరమేష్, కోటవీధి షేక్షా,తెల్లాకులకేశవ, పూలతోటరవి,బోయ పాండు,మేకల రామాంజినేయులు, రాజు,వంకంరాజు మరియువిశ్వనాధ్ అభిమానులు తిరుమలేష్,శివకోటి, రాజబాబు,కార్తీక్, యువరాజ్,కుమార్,గిల్లి,వెంకటాద్రి, రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Scroll to Top