టేకులపల్లి మండలంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పర్యటన”.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టేకులపల్లి మండలంలోని పలు గ్రామ పంచాయతిలో ఎన్నికల ప్రచారం
పయనించే సూర్యుడు డిసెంబర్ 15 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి:
సోమవారంమద్రాస్ తండా”చుక్కాలబోడు” గ్రామ పంచాయతిలో మొదలైన ప్రచారం ఘన స్వాగతం పలికిన ఆడపడుచులు, డీజే మోతలతో, డాన్సులతో మోత మోగిన గ్రామాలుఎమ్మెల్యే కోరం కనకయ్య రాకతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం…. గ్రామంలో పండగ వాతారణంలో ఎన్నికల ప్రచారం”కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చుక్కాలబోడు సర్పంచ్ అభ్యర్థి”భూక్యా సర్దార్ “మద్రాస్ తండా అభ్యర్థి “మాలోత్ గాంగ్లీని అత్యధిక మెజారిటీతో గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి.కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీది గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది. ప్రచారంలో అన్న తమ్ములు, అక్క చెల్లెమ్మలు ఉత్సాహంతో పెద్ద ఎత్తున తరలివచ్చి బలపూర్వక మద్దతు తెలిపారు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో స్వతాహగా తరలివచ్చి సంపూర్ణ మద్దతుతెలిపిన మిమల్ని చూస్తుంటే టేకులపల్లి మండలంలో 17వ తారీఖున గ్రామాల్లో పెద్ద పండుగ చూడబోతున్నాం అనిపిస్తుంది. ఇదే ఉత్సాహంతో ఎన్నికల రోజు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారుతెలంగాణలో మొదటి, రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లె పల్లెల కాంగ్రెస్ పథాకం ఎగురవేసింది. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు అనే దానికి ఇది నిదర్శనంఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజలు సుఖ, సంతోషాలతో ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు, ఉచిత బస్సు ప్రయాణం,ఉచిత కరెంటు, సన్నబియ్యం పంపిణీ, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరల పంపిణీ,ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు,నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వంటి మరెన్నో అభివృద్ధి, సంక్షేమపథకాలనుఅమలుచేస్తుంది*గ్రామాల్లోఅనేకసీసీరోడ్లు,రహదారులు డ్రైనేజీలు l,బ్రిడ్జిలు,చప్టాలునిర్మించుకున్నాం.గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచేసర్పంచ్అభ్యర్థులనుగెలిపించుకొని గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందాంఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,తాజా మాజీ ప్రజాప్రతినిధులు,మహిళా నాయకులు,గ్రామస్థులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు