డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:భైంసా పట్టణంలోని ముధోల్ తాలూకా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఫ్యాక్టరీలో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బిజెపి టౌన్ అధ్యక్షులు రావుల రాము , కౌన్సిలర్స్ సుభాష్, చింత పండు మహేష్ , j. రాహుల్ కుంటాల సర్పంచ్ జక్కుల గజేందర్ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ ముల్లా వార్ అనిల్ , భీమా శంకర్ ఆకుల రంజిత్ మరికొందరు పాల్గొనడం జరిగింది.