PS Telugu News
Epaper

డిగ్రీ ఫీజు కై ఐదు వేల ఆర్థిక సహాయం

📅 14 Feb 2026 ⏱️ 3:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పైనుంచి సూర్యుడు ఫిబ్రవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

మమ్మిడివరం మండలం లోని,గేదెల్లంక గ్రామం, పక్షవాత బారిన పడిన నిమ్మన తాతాలు ఆర్థిక ఇబ్బందులు నిమ్మన మణికంఠ ద్వారా తెలుసుకున్న సూరపురెడ్డి సురేష్ అతని అమ్మాయి నిమ్మన నవీన,,డిగ్రీ రెండవ సంవత్సరం ఫీజు నిమిత్తం, సన్నవిల్లి గ్రామానికి చెందిన చిక్కం సద్గురురావు,రాణి దంపతుల మనవడు దివిజ్ వీర సద్గురు సూర్య పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు చిన్ని సుధ దంపతుల సహకారంతో ఐదువేల రూపాయలు( రూ.5000) సీనియర్ జనసేన నాయకులు గుద్దటి జమీ చేతుల మీదగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది.దీనికి గాను నవీన కుటుంబ సభ్యులు బాబును దీవిస్తూ,చిన్ని దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

Scroll to Top