డిసిహెచ్ఎస్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కాశీనాథ్ సన్మానించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు….
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
బైంసా ఏరియా ఆసుపత్రిలో పేదలకు సేవలందిస్తూ ప్రజా వైద్యులుగా పేరొందిన డాక్టర్ కాశీనాథ్ డిసి హెచ్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి ,జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ ,జిల్లా కార్యదర్శి తిమ్మాపురం ముత్తన్న లు ఈరోజు డాక్టర్ కాశీనాథ్ శుభాకాంక్షలు తెలియజేస్తు, సన్మానించడం జరిగింది.