PS Telugu News
Epaper

తల ఎత్తుకొని నిలబడ్డాం తలదించాల్సిన అవసరం రాలేదు

📅 04 Nov 2025 ⏱️ 1:56 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 2( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)

ఇండియాలోనే కేరళ రాష్ట్రం ఒకప్పుడు పేద రాష్ట్రంగా ఉండేది ఇప్పుడు ఆ రాష్ట్రం ని దేశంలో అత్యుత్తమ క్రమశిక్షణ కలిగిన రాష్ట్రం కఠోరమైన కమ్యూనిస్టు సిద్ధాంతంతో దేశంలో దూసుకుపోతున్న రాష్ట్రం పేదరికాన్ని నిర్మూ లించిన రాష్ట్రం కేరళ రాష్ట్రం ఇది ఎర్రసైనికుల అహర్నిశల ఏలికలో నేడు ఈ దేశం ప్రజల గుండెల్లో నిలబడి పోయే రాష్ట్రం గా కేరళ రాష్ట్రం ఉందన్న దాం ట్లో సందేహమే లేదు.. ఇకపోతే ఎన్టీ ఏ కూటమికూడిన పరిపాలన తో ఆంధ్ర రాష్ట్రంలో కూడా గొప్పగా కేరళలో లాగా అవినీతి లేని రాష్ట్రం గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉంది అన్ని రాష్ట్రాలలో లంచగొండితనం అవినీతి మత వేర్పాటువాదం అన్ని రకాల మోసాలను చేసి ఆఖరుకు ఓట్ల దొంగత నా లు చేసి అధికారాన్ని చేపట్టాల న్న అవినీతిపరుల ఏలికలో ఉన్న రాష్ట్రాలన్నీ కేరళను చూసి మార్పు తెచ్చుకోవాలని వారు తెచ్చుకోకపోతే ప్రజలే తెప్పిస్తారు ఆంధ్ర రాష్ట్ర oలోకూటమి ప్రభుత్వం డబులిం జన్‌ సర్కార్ గా ప్రకటించుకునింది ఇక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రపంచ దేశాలన్నీ ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు

Scroll to Top