PS Telugu News
Epaper

తిక్కిరెడ్డి నేతాజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు

📅 13 Apr 2026 ⏱️ 7:06 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ప్రియల్:13 ముమ్మిడివరం ప్రతినిధి

బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిక్కిరెడ్డి.నేతాజిగారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిగింది ఎవరికి ఏ ఆపద వచ్చిననేను ఉన్నాను అని ముందుకు వచ్చి ఏ సమస్యనైనా అధికారులు దృష్టికి తీసుకెళ్లి వారికి సహాయం చేస్తారు నేతాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన దుర్వాసుల వెంకట అప్పారావు కళపల్లి ప్రసాద్ మట్టపర్తి సాయి. ముత్యం భవాని. వెచ్చావారి అగ్రహారం నాయకులు పుట్టినరోజు కార్యక్రమం లో పాల్గొన్నారు

Scroll to Top