తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మానాల మోహన్ రెడ్డి.

July 1, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.1.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్..ఈరోజు బుధవారం రోజు తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసినా మానాల మోహన్ రెడ్డిఈరోజు బుధవారం రోజున పెర్కిట్ లో రేణుక ఎల్లమ్మ టెంపుల్ కి విచ్చేసిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి శాలువా తో సత్కరించిన్న రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వారి వెంట పంచాయతీ రాజ్ త్రిబినల్ మెంబర్ వేణు యాదవ్ బాల్కొండ మాజీ మండల అధ్యక్షుడు గున్నల వెంకటేష్ గౌడ్ వేల్పూర్ మండల అధ్యక్షుడు అనిల్ గౌడ్ గుమ్మిరియాలు సర్పంచ్ సంజీవ్ లక్కోరా ఉప సర్పంచ్ రాము తోర్తి సర్పంచ్ భూమేశ్వర్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ గౌడ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper