యాడికి సీఐ తో విజన్ విద్యార్థుల ముఖాముఖి
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 31 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి స్థానిక యాడికి పట్టణంలో విజన్ విద్యాసంస్థల విద్యార్థులు యాడికి సిఐ ఆర్ శ్రీనివాసులు గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విజన్ విద్యార్థులు ఆర్ శ్రీనివాసులు గారిని ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి, విద్యార్థులు తమరి స్థాయికి రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు, దొంగలను ఎలా పట్టుకుంటారు, విద్యార్థులు జీవితంలో ఎలా ఉండాలి అనే […]




