పనిచేసే ప్రదేశం లో మహిళలపై లైంగిక వేధింపులనుఅరికట్టుటకు అంతర్గత ఫిర్యాదు కమిటీలను ఏర్పాటు చేయాలి
జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా పయనించె సూర్యుడు జనవరి 31(పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని కార్యాలయాలు, సంస్థలు, ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాలకు చెందిన సంస్థలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013ప్రకారంతప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదు కమిటి ఏర్పాట్లు చేయవలసింధిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా సూచించారు. She box portal web site :http://shebox.wcd.gov.in ICC ఏర్పాటు చేయని లేదా ICC వివరాలు పోర్టల్ లో నమోదు […]




