బైంసా మండలం. వాలేగామ్ గ్రామంలో ఇనుపగుట్టలో నుండి అక్రమ మొరం తవ్వకాలను అడ్డుకున్న వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం నాయకులు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. బైంసా మండలంలోని వాలేగాం గ్రామ శివారులోని 130 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమిని పేదలు స్వాధీనం చేసుకొని కొంతకాలంగా భూ పోరాటం కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మేం సర్వే చేసి మీకే ఇస్తామని అంటున్నారు .కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్న దానిని అడ్డుకోవడం జరిగింది. జెసిబి టిప్పర్లు పెట్టి మొరాన్ని దవ్వి ఇటుక బట్టీల కోసం తదితర వాటి కోసం […]




