PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విక్ సిత్ భారత్ వి బి జి రాంజీజిల్లా కార్య శాల

జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ, ఈరోజు వి బి జి రాంజీ జిల్లా కార్యశాల ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి రామాలయ ప్రాంగణంలో నిర్వహించారు, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిల్డ్రన్స్ కమిటీ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు విచ్చేశారు, సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శిరివెళ్లలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దాడి””

పయనించే సూర్యుడు జనవరి 31,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న “5 మంది అరెస్టు, 6 కిలోల గంజాయి స్వాధీనం.” నంద్యాల జిల్లా SP శ్రీ సునీల్ షెరాన్ IPS, Addl SP శ్రీ యుగంధర్ బాబు, ఆదేశాల మేరకు , ఆళ్లగడ్డ DSP శ్రీ కె.ప్రమోద్, సూచన మేరకు శిరివెళ్ల సర్కిల్ CI శ్రీ రాము,ఆద్వర్యంలో, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడింది.ఈ క్రమంలో, శిరివెళ్ల పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ జయప్ప

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వన్నెల్ బి విద్యార్థుల ప్రతిభ అభినందించిన గ్రామ సర్పంచ్

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ బి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించినటువంటి బాల చెలిమి కథల పోటీలలో వన్నెల్ (బి) పాఠశాల విద్యార్థులు నవిజ , అల్ఫియా, రితిక, లహరి, మనుష్ , దేవీప్రియ, అశ్విత్, శివసాయి, భవ్య శ్రీ, హారిక ప్రతిభను కనబరిచారని, నవిజ , భవ్య శ్రీ రాసిన కథలు కథా పుస్తకాలలో ముద్రితమయ్యాయని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసులును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా.

పయనించే సూర్యుడు జనవరి 31,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల పట్టణం ప్రజాశక్తి సీనియర్ రిపోర్టర్ మరియు అక్రిడేషన్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు గుండె సమస్యతో బాధపడుతూ ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకుని పరామర్శించిన నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ బాషా. వీరితో పాటు వైసిపి రాష్ట్ర కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ వెళ్లి పరామర్శించారు.అలాగే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీపార్వతీ కుండలేశ్వరస్వామి కళ్యాణ మహోత్స & ఆలయం వద్దఅన్న సమారాధన

పయనించే సూర్యుడు జనవరి 31 ముమ్మడివరం ప్రతినిధి వైభవో పేతంగా ప్రారంభమైన శ్రీ పార్వతీకుండలేశ్వర మరియుక్షేత్రపాలకుడు శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి వార్ల పాంచాహన్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. ఐదవ రోజు న ఆలయ వద్ద అన్న ప్రసాదం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ది 01.02.2026 ఆదివారం ఉ.11 (పదకొండు)గంటలనుండి కుండాలేశ్వరం గ్రామంలో శ్రీ పార్వతి కుండాలేశ్వరస్వామి వారి ఆలయం వద్ద జరుగును.ప్రతియేటా ఆలయం దగ్గర జరిపిస్తున్న అఖండ

Scroll to Top