విక్ సిత్ భారత్ వి బి జి రాంజీజిల్లా కార్య శాల
జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ, ఈరోజు వి బి జి రాంజీ జిల్లా కార్యశాల ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి రామాలయ ప్రాంగణంలో నిర్వహించారు, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిల్డ్రన్స్ కమిటీ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు విచ్చేశారు, సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి […]




