PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి 30} మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి 63వ జన్మదిన సందర్భంగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసంలో శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన BRS రాష్ట్ర నాయకుడు రాజుల ఆశిరెడ్డి టౌన్ ప్రెసిడెంట్ చిన్న హనుమంతు, నరసింహ నాయుడు. చిట్యాల మారుతి గౌడ్. సుదర్శన్ గౌడు. నాయుడు. నందిమల్ల రాజు. ముష్టిపల్లి నర్సింహులు. BRS నాయకులు. తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రసాద వితరణకంకటాల రామం ఏర్పాటు చేసిన ప్రసాదం

పయ నించే సూర్యుడు జనవరి 29 అమలాపురం భీష్మ ఏకాదశి శ్రీ విష్ణు సహస్రనామ జయంతి సందర్భంగా గురువారం ఉదయం అమలాపురం గాంధీ సెంటర్ (గడియార స్తంభం) వద్ద రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కంకటాల రామం మాట్లాడుతూ కురుక్షేత్ర యుద్ధం తరువాత కలత చెందిన ధర్మరాజు మనశ్శాంతి, పరమధర్మం కోసం జ్ఞానాన్ని ప్రసాదించమని భీష్మ పితామహుడుని కోరగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ‘మహా పాపం’.. వైసీపీ నేతలది క్షమించరాని నేరం: ఎమ్మెల్యే ఆనందరావు…. గుత్తులు సాయి

పాయ నించే సూర్యుడు జనవరి 29 ముమ్మిడివరం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ నెయ్యిని వాడటం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని, ఇదో మహా పాపమని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ధ్వజమెత్తారు. అమలాపురంలోని మహిపాల వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.​ఈ సందర్భంగా ‘మహా పాపం నిజం’ పేరుతో ఉన్న కరపత్రాలను ఆయన ప్రదర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ జాతిపిత కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వానికే అవమానం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నోటీసులు ఇవ్వడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ డ్రామాలు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం వేల్పూర్:తెలంగాణ సాధకుడు కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ వేల్పూర్ మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగులబెట్టి నిరసన తెలియజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ బిసి సంక్షేమ సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ 

పయనించే సూర్యుడు గాంధారి 30/01/26  జాతీయ బీసీ సంక్షేమ సంఘం గాంధారి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు  క్యాలెండర్ ఆవిష్కరణలో గాంధారి తహశీల్దార్ణు  రేణుక చవాన్, ఎంపీడీవో రాజేశ్వర్ ,ఎస్సై ఆంజనేయులు , సర్పంచ్ ముమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్ ఏఎంసీ చైర్మన్ బండారి పరమేశ్వర్ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్ మాజీ ఎంపీటీసీ తూర్పు

Scroll to Top