12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి29(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) సిఐటియు యాడికి మండల కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ యాడికి మండలంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి ఎందు సిఐటియు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఉమా గౌడ్ ముఖ్యంగా అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మికుల హక్కులను […]




