PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్ల పాంచాహన్ని క దివ్య కళ్యాణ మహోత్సవాలు.

పయనించే సూర్యుడు జనవరి 29 ముమ్మిడివరం ప్రతినిధి భీష్మ ఏకాదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని కుండలేశ్వర క్షేత్రంలో ఈ రోజు లగాయతు అనగా జనవరి 28 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు శ్రీ కుండలేశ్వర స్వామి వారికి టీటీడీ వార్షిక సత్కార పండితులు బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరిపండు శివాచార్య వారి బ్రహ్మత్వం లో అర్చకులు డాక్టర్ కాళ్ళకూరి కామేశ్వరరావు నేతృత్వంలో పార్వతీ కుండలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు మరియు క్షేత్రపాలకుడైన శ్రీ రుక్మిణి సత్యభామ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ వారాహి పీఠాధిపతులు వారిచే జగన్నాతక లీలా విలాసం

పయనించే సూర్యుడు జనవరి 29 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు 30-01-2026 శుక్రవారం ఉదయం 9:00గం’’లకు పూజ్య శ్రీ బాల బ్రహ్మనంద సరస్వతి, నైమిశారణ్య శ్రీ వారాహి పీఠాదిపతులు హిందూ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులుచే జగన్మాతక లీలా విలాసం గూర్చి ప్రవచనం జరుగును. కావున భక్తులెల్లరు పై కార్యక్రమము నందు పాల్గొని శ్రీ అమ్మవారి కృపాకటాక్షములకు పాత్రలు కావలసినదిగా కోరుచున్నాను. సహాయ కమిషనర్ మరియు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చెట్టుకొమ్మ మీదపడి రైతు కూలీ దుర్మరణం

{ పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి 29} చెట్టు కొమ్మ మీద పడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థాని కుల వివరాల ప్రకారం ప్రకారం. నర్వ మండలం ఉందేకోడ్ కు చెందిన చాకలి రాజు (34) మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద చెట్లు నరికేందుకు దినసరి కూలీగా పని చేస్తున్నాడు. బుధ వారం ఉదయం పాతర్చేడ్ శివారులోని ఓ రైతు వ్యవసాయ పొలంలో చెట్లు నరికేందుకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సత్తుపల్లి మున్సిపాలిటీఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ

బానోతు నందు నాయక్ పయనించే సూర్యుడు జనవరి 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇండిపెండెంట్ 9 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా బానోతు నందు నాయక్ ఎస్సీ,ఎస్టీ,బీసీ మరియు మైనార్టీ ప్రజల కోసం పోరాటం చేసిన మీ పోరాట వీరుడు బానోతు నందు నాయక్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గురువారం నామినేషన్ దాఖలు చేయడం జరిగినది,9 వ వార్డు గత పది సంవత్సరాల నుంచి సింగరేణి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు

పయనించే సూర్యుడు జనవరి 29 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూళ్లూరు పేట నియోజకవర్గ శాసనసభ్యులు నెలవల విజయశ్రీ ప్రజల సమస్యలు పరిష్కరణలో భాగంగా నిన్న సాయి నగర్ సరసమ్మ కట్టమీద జరిగిన ఎమ్మెల్యే మార్నింగ్ విత్ సూళ్లూరుపేట కార్యక్రమమే దీనికి నిదర్శనం ఇచ్చిన మాట కోసం ఎంత తపన పడుతున్నారో ప్రజలు కల్లారా చూస్తున్నారు ఇలాంటి సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఎమ్మెల్యే ఉన్నంతవరకు సూళ్లూరుపేటకు ఏ

Scroll to Top