శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ వేంకటేశ్వరుని 26వ వార్షికోత్సవ మహోత్సవం…
పయ నించే సూర్యుడు జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ బొమ్మూరులో వెంకటగిరి మీద వెలసిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి 26వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైన మహారాజశ్రీ కామిని వెంకటరాంప్రసాద్ చౌదరి శ్రీమతి లక్ష్మీ దంపతుల యాజమాన్యంలో గణపతి పూజతో ప్రారంభమై అభిషేకాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమంజనం అనంతరం స్థానిక శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ అధినేతలైన శ్రీ సలాది సాయిబాబ […]




