PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 26 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు) 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సూళ్లూరుపేటలో స్థానిక ఆర్ఎంబి గెస్ట్ హౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిపారు ఈ కార్యక్రమ లో కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ మావుడూరు వెంకటాచలపతి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ. కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలసి జాతీయ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట ఎమ్మెల్యే అద్భుతమైన పరిపాలన చూసి వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

పయనించే సూర్యుడు జనవరి 25 సూళ్లూరు పేట నియోజకవర్గం దాసు సూళ్లూరుపేట మండల పరిధిలోని నాదెOడ్లవారి కండ్రిక పంచాయతీ సర్వారెడ్డి కండ్రిగ (పిండిపాలెం ) గ్రామానికి చెందిన వైసిపి ముఖ్య నేతలు అంతా సూళ్లూరుపేట ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వారి అద్భుతమైన పాలన మంచితనం పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లే విధానం పార్టీ కోసం ప్రతి ప్రతినిత్యం కష్టపడే కార్యకర్త ని తన సొంత బిడ్డల్లా చూసుకుని మానవత్వం కలిగిన సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గుమ్మిర్యాల్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం అన్న ప్రసానం

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామంలో ఎంపీడీఓ ఏపీఓ Ta’s గ్రామ పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్:దేశబోయిన జమున సంజీవ్ యాదవ్ ఉప:సర్పంచ్ జైడి కిషోర్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నర్సరీలను పరిశీలించడం జరిగింది మరియు ప్రాథమిక పాఠశాల యందు మధ్యాహ్న భోజనాన్ని పథకాన్ని పరిశీలించి ఉపాధ్యాయులను విద్యార్థులను తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా అంగన్వాడి టీచరు సంతోష్ అంగన్వాడి కేంద్రంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్ నగర్ రూపురేఖలు మారుస్తా: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

రైతు కాలనీలో సీసీ రోడ్ల కు శంకుస్థాపన.. పాల్గొన్న వార్డు ప్రజలు, నాయకులు ( పయనించే సూర్యుడు జనవరి 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రహదారుల ప్రగతి, కాలువల నిర్మాణం ద్వారా షాద్ నగర్ మున్సిపాలిటీ రూపురేఖలు పూర్తిస్థాయిలో మారుస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని రైతు కాలనీ పరిధిలో 10, 27 వార్డులకు సంబంధించిన సీసీ రోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొల్లపల్లి సూర్యారావు గారిని కలిసి పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సిపి రాష్ట్రకార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు

పయనించే సూర్యుడు జనవరి 25 ముమ్మడివరం ఇటీవల హైదరాబాద్‌లో గుండె సంబంధిత శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకుని , బుధవారం రావులపాలెంలోని తన నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సిపి రాష్ట్రకార్యదర్శి శ్రీ వంటెద్దు వెంకన్నాయుడు, కల్వకోలను బాబి, యర్రంశెట్టి ప్రసాద్ , అప్పారి నాగేంద్ర, గొల్లపల్లి బాబి, పరమట మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top