ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గాంధారి సర్పంచ్
పయనించే సూర్యుడు గాంధారి 26/01/26 గాంధారి గ్రామంలో చేయవలసిన అభివృద్ధి పనులపై కూలంకుషంగా చర్చించడం జరిగిందిముఖ్యంగా ఎమ్మెల్యే పాజిటివ్ గా స్పందించడం జరిగిందిఅన్ని పనులు చేసుకుంటూ కలిసి నడుద్దామని గాంధారి గ్రామాన్ని అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు మాట ఇవ్వడం జరిగింది గాంధారి గ్రామము నందు అత్యవసరముగా పనులు చేపట్టుటకు నిధులు మంజూరు చేయుట కొరకు.పై విషయమును సారంగా తెలియజేయునది ఏమనగా గాంధారి గ్రామ సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవు యాదవ్ కోరునది ఏమనగా […]




