భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఘనంగా ఓటరు దినోత్సవం.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివిలుగుల చక్రపాణి. భైంసా పట్టణంలోని గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటరు దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓటరు ప్రాముఖ్యత, ఓటు హక్కు విలువ, ప్రజాస్వామ్యంలో యువత పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య విద్యార్థులను ఉద్దేశించి ఓటరు హక్కు ఎంత విలువైనదో, ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వినియోగించుకోవాల్సిన అవసరాన్ని విస్తృతంగా వివరించారు.ఈ కార్యక్రమాన్ని జాతీయ సేవా పథకం యూనిట్–1, […]




