PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాడపాలెంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ బిజెపి ఆత్మ కమిటీ డైరెక్టర్ బిజెపి పూర్వపు మండల అధ్యక్షులు పాలాటి మాధవ స్వామి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు వాడపాలెంలో ఘనంగా జరిగాయి దీనికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం విచ్చేశారు ముందుగా వాడపాలెం గ్రామంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆరెస్సెస్ ఖండ ప్రముఖ్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో వసంత పంచమి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి :స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో వసంత పంచమి వేడుక ను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. సరస్వతి దేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి విశిష్టతను విద్యార్థుల కు తెలియ జేశారు.చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ మేనేజ్ మెంట్ నాగేంద్ర, రంగ, ఇలాహి, ఉపాధ్యాయులు జ్ఞానేశ్వరీ, కుమారి, క్రిష్ణవేణి, రాణి,అమరావతి, అరుణ,రూప, అంజు, ఇమాంబీ,శశినేత్ర, పరమేశ్వర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాట్రేనికోన వయా అయినాపురం ముమ్మిడివరం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన దాట్ల బుచ్చిబాబు

పయనించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన( వయా) అయినాపురం బీటీ రోడ్డు 7 కోట్ల 59 లక్షల గ్రాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు ఎన్నో ఏళ్లుగా మరమ్మత్తులకు నోచుకోని కీలక రహదారికి ఇక శాశ్వత పరిష్కారం దిశగా అడుగు పడింది ముమ్మడివరం నుంచి (వయా ) అయినాపురం వరకు నిర్మించనున్న భిటి రోడ్డు నిర్మాణం. అలాగే 39 లక్షల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు

పయనించే సూర్యుడు గాంధారి 23/01/26 మండల కేంద్రంలోని గౌరారం కలాన్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల సరస్వతి దేవి విగ్రహానికి మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బాపురావు, నిరోషా, ఉమాకాంత్ మరియు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు రాములు, పెంటయ్య, సరిత పాల్గొన్నారు. సరస్వతి దేవి అనుగ్రహంతో పిల్లలందరూ బాగా చదివి ఎదగాలని ఎం ఈ ఓ శ్రీహరి కోరారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం.:- ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు.

పయ నించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర టిడిపి అధ్యక్షులు కట్ట సత్తిబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పాలు బ్రెడ్ ఫ్రూట్స్ అందజేశారు. తదుపరి యువనేత ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి జన్మదిన సందర్భంగా ముమ్మిడివరం బల్లగెటు సెంటర్లో ఉన్న అన్న క్యాంటీన్లో ఉచితంగా

Scroll to Top