జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
పయనించే సూర్యుడు గాంధారి 24/01/26 జాతీయ బిసి సంక్షేమ సంఘం గాంధారి మండల కమిటీ ఆధ్వర్యంలోసుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గాంధారి సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు నేరెళ్ల సంతోష్, ఉపాధ్యక్షులు చీమల్ వార్ శ్రీనివాస్, దోళ్ళు లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీలు రాకేష్, సామల రాజు, టౌన్ ఉపాధ్యక్షులు తాటిపాముల […]




