ఎక్స్‌లెంట్‌లో సంక్రాంతి సంబురాలు…..
ఆకట్టుకున్న విద్యార్థుల వస్త్రధారణ వేషధారణలు పాఠశాలలో ప్రత్యేకంగా గ్రామీణ వాతావరణం పయనించే సూర్యుడు, అశ్వాపురం,డిసెంబర్ 9 ఎక్స్ లెంట్ లో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి.సంప్రదాయ సంస్కృతి ప్రతిబింబించేలా వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రాంగణం పండుగ కళతో కళకళలాడింది.హరిదాసుల వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గంగిరెద్దు వేషాల్లో చిన్నారులు అలరించారు.సంప్రదాయ పాటలు, నృత్యాలతో సందడి నెలకొంది.సంక్రాంతి ప్రాముఖ్యతను వివరించే కార్యక్రమాలు నిర్వహించారు.గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను వివరించారు.విద్యార్థుల ఉత్సాహం ప్రతి […]




